సేవే సమాజానికి నిజమైన సంపద: డాక్టర్ జీవన్ కుమార్
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి... ఉచిత కిరాణా కిట్ల పంపిణీ అభినందనీయం... సేవాభావమే సమాజానికి బలమని పిలుపు... సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి... పెదవడ్లపూడిలో సేవా కార్యక్రమం ఘన విజయం... సామాజిక సేవలో రిలయబుల్ ట్రస్ట్ మరో ముందడుగు...
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుంటూరు జిల్లా (వి10టీవీ): రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పెదవసేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి...
ఉచిత కిరాణా కిట్ల పంపిణీ అభినందనీయం...
సేవాభావమే సమాజానికి బలమని పిలుపు...
సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి...
పెదవడ్లపూడిలో సేవా కార్యక్రమం ఘన విజయం...
సామాజిక సేవలో రిలయబుల్ ట్రస్ట్ మరో ముందడుగు...డ్లపూడిలో నిర్వహించిన ఉచిత కిరాణా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. కె. జీవన్ కుమార్ను నిర్వాహకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా డా. కె. జీవన్ కుమార్

మాట్లాడుతూ, "సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సేవాభావంతో నిర్వహిస్తున్న రిలయబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు అభినందనీయమని. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ జె. చందు, రూరల్ సీఐ సి హెచ్. వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్.వి.ఎస్.ఎన్. కుమార్, టి. రవి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు. అనంతరం అవసరమైన కుటుంబాలకు ఉచితంగా కిరాణా కిట్లు పంపిణీ చేశారు.


