
17న విజయవాడ తూర్పులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహణ.. ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.. జిల్లాస్థాయి అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపు..

